జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారిని సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారిని సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు.

పెద్దపల్లి:జూన్20/06/2026:(నేటి ఇజం )

విద్య ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లా అగ్రగామిగా నిలిచినందుకు గాను శుక్రవారం రోజున హైదరాబాద్వి ద్య ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లా అగ్రగామిగా నిలిచినందుకు గాను శుక్రవారం రోజున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గౌరవ గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారిని శనివారం రోజున కలెక్టరేట్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి రానున్న రోజుల్లో పెద్దపల్లి జిల్లాకు మరెన్నో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని సూచనలు చేసిన  ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు  విజయరమణ రావు. ఎల్బీ స్టేడియంలో గౌరవ గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారిని శనివారం రోజున కలెక్టరేట్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి రానున్న రోజుల్లో పెద్దపల్లి జిల్లాకు మరెన్నో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని సూచనలు చేసిన  ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు  విజయరమణ రావు.

 

Post a Comment

0 Comments