మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గo జైపూర్ మండలంలో ఎల్కoటి, శట్పల్లి,కుందారం, నర్సింగాపూర్ గ్రామాల్లో నిబంధనలకు విరద్ధంగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై ఈ రోజు జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ గారికి పిర్యాదు చేయటం జరిగింది.
మంచిర్యాల:కలెక్టరేట్:జూన్15/(నేటి ఇజం)
జైపూర్ మండలం లోని ఎల్కంటి గ్రామములో మట్టి పూ శనివారం రోజు లారీలను అడ్డుకుంటే అప్పుడే రైతుల మీద వీళ్ళకు ప్రేమ వచ్చి ఆ రైతులు మాకంటే మాకు ఈ లారీలు వస్తున్నవి అని రోడ్డుపైన లారీలను తీసుకెళ్లడానికి 5 గురు రైతులు వచ్చారు డిక తీయడానికి అనుమతులు తీసుకున్న గుడి పేట మట్టి వ్యాపారి, అయొక్క పనులను పెద్దపెళ్ళికి చెందిన NSUI మాజీ జిల్లా అధ్యక్షునికి అప్పజెప్పి ఇద్దరు సంయుక్తంగా పనులను చేసుకుంటూ రైతులకు చెందాల్సిన మట్టిని మంచిర్యాల, పెద్దపల్లికి చెందిన రియల్ వ్యాపారాలకు,మరియు ఇటుక బట్టీలకు పంపించడం జరుగుతుంది.
శనివారం రోజు లారీలను అడ్డుకుంటే అప్పుడే రైతుల మీద వీళ్ళకు ప్రేమ వచ్చి ఆ రైతులు మాకంటే మాకు ఈ లారీలు వస్తున్నవి అని రోడ్డుపైన లారీలను తీసుకెళ్లడానికి 5 గురు రైతులు వచ్చారు
ఇక 4-06-2026 వరకే ఆ యొక్క చెరువులో మట్టి తీయడానికి అనుమతులు ఉన్నాయి అవి అయిపోయినా గానీ చక్రపాణి అనే వ్యాపారి అధికారుల కళ్ళు గప్పి మళ్లీ మట్టి లారీలను నడపడం మొదలు పెట్టాడు అప్పుడు స్థానిక రైతులు కొంత మంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇదిలా ఉంటే కుదరదు అని మళ్ళీ చక్రపాణి బెల్లంపెల్లి ఇరిగేషన్ అధికారుల అనుమతితో మట్టిని అమ్ముకోవడానికి 100 రూపాయల బాండ్ పేపర్ అగ్రి మెంట్ తో మళ్ళీ మట్టిని తరలించే ఉపాయం చేశాడు
ఇట్టి విషయమై నా దృష్టికి రావడంతో రైతులకు చెందాల్సిన మట్టిని పక్క జిల్లాకు ప్రాంతాలకు తరలిస్తూ కోట్లు కుదబెడుతూ సొమ్ము చేసుకుంటున్న చక్రపాణి,మరియు పెద్దపల్లి NSUI మాజీ జిల్లా అధ్యక్షుని పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చెయ్యటం జరిగింది.

0 Comments