ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు



 ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

పెద్దపల్లి:జూన్19/06/2026:(నేటి ఇజం)

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రియతమ నేత, భావి భారత ప్రధాని లోక్ సభ ప్రతిపక్ష నాయకులు గౌరవ. శ్రీ. రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గౌరవ తెలంగాణ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మరియు కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచ్ లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com

komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమురయ్య ఎడిటర్

నేటి ఇజం దినపత్రిక

Post a Comment

0 Comments