ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఐఐటి జేఈఈ నీట్ సివిల్స్ మెడికల్ ఫౌండేషన్స్ పాదాలు వాడే ప్రైవేట్ స్కూళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలిఐసా విద్యార్థి సంఘం జిల్లాఅధ్యక్షురాలు బుర్ర స్వాతి

ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఐఐటి జేఈఈ నీట్ సివిల్స్ మెడికల్ ఫౌండేషన్స్ పాదాలు వాడే ప్రైవేట్ స్కూళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలిఐసా విద్యార్థి సంఘం జిల్లాఅధ్యక్షురాలు బుర్ర స్వాతి

భూపాలపల్లి:జూన్11/06/2026:(నేటి ఇజం)

జిల్లాలలో ఈ పదాలను వాడే ప్రైవేట్ స్కూళ్లలో ఏవైనా ఫ్లెక్సీలు తొలగించకపోతే వాటిపైన అధికారులు చర్యలు తీసుకోకపోతే స్కూల్లో ముందు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని ఐసా విద్యార్థి సంఘంగా జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి  డిమాండ్ చేశారు

ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని అనుమతులు ఉంటేనే వాడికి సంబంధించిన గుర్తింపు నెంబర్లను ఫ్లెక్సీ లలో పాంప్లెట్లలో పెట్టాలి 

పేద విద్యార్థులను ఆశల చేసుకొని ఆకర్షించే ఫీజులు వసూలు చేస్తామంటే సహించేదే లేదు జూన్ 11 వ తారీకు లోపు ఈ పేర్లను తొలగించాలని ఐసా విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులను కలుపుకొని విద్యార్థి సంఘాలను కలుపుకొని కమిటీ వేసి నిర్ణయాలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీనిలో అక్షర జెస్సీ అలేఖ్య మరియు తదితరులు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com

komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమురయ్య ఎడిటర్ 

నేటి ఇజం దినపత్రిక

 

Post a Comment

0 Comments