పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ గారి మార్నింగ్ వాక్



 పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ గారి మార్నింగ్ వాక్

తేది 21 04 2026 మంగళవారం రోజు ఉదయం 6:30 గంటలకు శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో 

శ్రీరాంపూర్ కాలనీ:21 04 2026:(నేటి ఇజం)

పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు  *శ్రీ గడ్డం వంశీకృష్ణ వివేక్ గారు* మార్నింగ్ వాక్  సందర్భంగా విద్యార్థి, యువకుల,, మహిళల మరియు కార్మిక వర్గ, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రజా గొంతుకై పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాని ప్రశ్నిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు *శ్రీ గడ్డం వంశీకృష్ణ వివేక్ గారిని*  

 SC  సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారిని శాలువాతో  సన్మానించడం జరిగింది 

*ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు*  SC సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *జె నర్సింగ్* 

SC సంక్షేమ సంఘం జిల్లా నియోజక వర్గ ఏరియా నాయకులు  *కే వినయ్ ప్రశాంత్, డి మురళి, బి ఒదేలు, బి నర్సయ్య సిచ్ వాసు ఎం శ్యాముల్, కొమురయ్య* తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments