ఏసిపిప్రకాశ్ తమపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ డిపో ఎదుట బైఠాయించిన ప్రైవేట్ డ్రైవర్లు.


 https://youtu.be/rRbwy4vb2Dg?si=jAsx-raDD

Water

STJ న్యూస్ ఛానల్ మంచిర్యాల

 మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత

 ఏసిపిప్రకాశ్ తమపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ డిపో ఎదుట బైఠాయించిన ప్రైవేట్ డ్రైవర్లు.

 సమ్మె నేపథ్యంలో బస్సులు నడిపితే ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్లు అడ్డుకుంటారని, దీంతో ఘర్షణలు జరుగే అవకాశముందని ఆందోళన వ్యక్తం.

 మా భద్రత ఎవరి బాధ్యత అని ప్రశ్నించినందుకు ఓ ప్రైవేట్ డ్రైవర్‌పై ఏసీపీ ప్రకాశ్ దాడి చేసి, ఛాతీపై గుద్ది దూషించాడని ఆరోపణలు

 పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 డ్రైవర్లకు భద్రత కల్పించాలాఅధికారుల వైఖరి సరైనద

STJ న్యూస్ ఛానల్




Post a Comment

0 Comments