రిపోర్టర్ పై దాడి చేసిన ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ఎం. ఆర్. ఓ, ఎం.పీ.డీ.ఓ వినతిపత్రం



 రిపోర్టర్ పై దాడి చేసిన ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ఎం. ఆర్. ఓ, ఎం.పీ.డీ.ఓ వినతిపత్రం 

నేటి ఇజం: కన్నెపల్లి/బెల్లంపల్లి/09/03/2026

కన్నెపెల్లి మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ గోడ నిర్మాణం లో నాన్యతా లోపం ఉందని వార్త రాసినందుకు స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్, ఇద్దరు వార్డ్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరియు మరో నలుగురు కలిసి చంపేస్తాం అంటూ భూతులు తిడుతూ భౌతికంగా దాడి చేశారు వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో, ఎంపిడివో కి స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు.


ప్రియాంక జిల్లా ప్రతినిధి
నేటి ఇజం

Post a Comment

0 Comments