రామక్రిష్ణపూర్ లో జరిగిన కరాటే పోటీలలో చెన్నూరు చిన్న మున్సిస్కూల్ విద్యార్థుల ప్రతిభ :
చెన్నూర్: నేటి ఇజం: 09/03/2026
చెన్నూరు : రామకృష్ణాపూర్ లో జరిగిన 1st ఇంటర్ స్టేట్ లెవెల్ కరాటే ఛాంపియన్స్ 2026 లో చెన్నూరు పట్టణానికి చెందిన చిన్న మున్సి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు డేర్ విష్ కుంగ్ ఫుా అకాడమీలో శిక్షణ పొంది గోల్డ్ మెడల్ మరియు సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థులు.
1) స్పారింగ్ విభాగంలో:గోల్డ్ మెడల్.
B.సాన్విక
P. అగస్త్య
2) కటాస్ విభాగం లో గోల్డ్ మెడల్.
P. విష్ణు ప్రియ.
3) స్పారింగ్ విభాగం లో సిల్వర్ మెడల్.
A. జయదీర్.
రోహన్
4) కటాస్ విభాగం లో సిల్వర్ మెడల్.
R.తన్సిక. కటాస్
P. సమీక్ష. కటాస్
B.సృజన. స్పారింగ్
A.సంయుక్త. కటాస్
రియా అర్షిత. స్పారింగ్



0 Comments