సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారo గ్రామంలో
నేటి ఇజం: సిద్దిపేట: 07/03/2026
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా జరిగిన అగ్ర కుల దురంకర దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పసి బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని దాడి కి గురైన రజక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బందారం రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర నాయకులు ర్యాగల్ల దుర్గయ్య గ్రామ సర్పంచ్ కొల్పుల గంగయ్య తి మ్మలపల్లి సర్పంచ్ చేర్యాల రాజు ఉప సర్పంచ్ కట్ట నవీన్ వార్డ్ సభ్యులు మిట్టపల్లి రాజు మాజీ సర్పంచ్ రజిత కర్ణాకర్ రెడ్డి వార్డ్ మెంబర్ లు నీల వెంకటేష్ మిట్ట పల్లి రాజు శనిగరం రమేష్ గ్రామ కుల సంఘాల పెద్దలు నీల వెంకటేష్ ముదిరాజ్ గాగిల్ల పురం సాయిబాబా చెప్యాల బాలయ్య దుంబాల ఎల్లం యాదవ్ బట్ట యాదగిరి దుద్దెడ శ్రీనివాస్ గౌడ్ యువజన నాయకులు చెప్యాల మహేష్ బట్ట నరేష్ దుంబాల మల్లేశం డుంబాల వెంకట్ నీల రఘుపతి మిట్టపల్లి సురేష్ బట్ట భాను రజకసంఘం నాయకులు ర్యాగల్ల రాజు మహేష్ రాజు సర్వయ్య ఆంజనేయులు బిక్షపతి నర్సింలు మండవ నర్సింలు ర్యాగల్ల గణేష్ బాను పాల్గ


0 Comments