ఆరవ డివిజన్లో పది రోజులుగా ప్రజలకు వెంటనే బోరును రిపేర్ చేసినా వనపర్తి కేత రాజేష్



 ఆరవ డివిజన్లో పది రోజులుగా ప్రజలకు వెంటనే బోరును రిపేర్ చేసినా వనపర్తి కేత రాజేష్

శ్రీరాంపూర్: నేటి ఇజం: 07/03/2026

ఈరోజు 6 వ డివిజన్ లో బోర్ గత 10 రోజులుగా పనిచేయడం లేదని డివిజన్ కార్పొరేటర్ వనపర్తి కేత రాజేష్ గారికి తెలిచేయగానే వెంటనే స్పందించి మున్సిపల్ వారిని పంపించి సొంత ఖర్చుతో రిపేర్ చేయించడం జరిగింది.రిపేర్ అయిన వెంటనే దానిని పరిశీలించడం జరిగింది...ఈ కార్యక్రమం లో 6వ డివిజన్ కన్వినర్ M సతీష్ గారు అధ్యక్షులు B భూమన్న గారు ,ఉపాధ్యక్షులు B శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి B సంపత్ గారు,రామడుగు కొమురయ్య గారు మరియు డివిజన్ పెద్ద మనుషులు పాల్గొన్నారు.

నేటి ఇజం     సీఈఓ 

రామడుగు కొమురయ్య

komuraiahramadugu12@gmail.com


Post a Comment

0 Comments