నాన్యాత లేదని వార్తరాసినందుకు కన్నెపెల్లి రిపోర్టార్ పై నాయకుల దాడి
నేటి ఇజం: కన్నెపల్లి: 07/03/2026
మంచిర్యాల : కన్నెపెల్లి మండల కేంద్రంలో ఈ నెల 5వ తేదీన మండల కేంద్రంలోని కేజీబీవి విద్యాలయంలో నిర్మాణం చేస్తున్న ప్రహరీ గోడ నాన్యాతా లోపం పై వార్త రాసినందుకు రిపోర్టర్ చండే చంద్ర శేఖర్ పై సంబంధిత కాంట్రాక్టర్, స్థానిక అధికార పార్టీ నాయకులు దూసిస్తూ దాడికి దిగారని ఇలాంటి వార్తలు రాస్తే తోలు తీస్తాం నీకేం సంబంధం అధికారులు చూసుకోరా అంటూ దాడికి పాల్పడినట్లు తెలిపారు.కాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని బాధితులు కోరారు.


0 Comments