*మంచిర్యాల జిల్లా నిరుద్యోగులకు శుభవార్త.*
మంచిర్యాల: నేటి ఇజం:04/03/2026
మంచిర్యాల జిల్లా పట్టణ కేంద్రంలోని మోడల్ కెరీర్ సెంటర్, గవర్నమెంట్ ఐ.టి.ఐ క్యాంపస్ లో 06.03.2026 శుక్రవారం రోజున మినీ జాబ్ మేళా నిర్వహించబడుతుందని, జిల్లా ఉపాధి కల్పనాధికారి
ఏ.రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. తెలియజేశారు.

0 Comments