కోటంచ జాతరలో కోడిపుంజుల బండి..
రేగొండ : నేటి ఇజం: 06/03/2026
రేగొండ మండలం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతరలో కోడిపుంజుల బండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జాతరలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కోడిపుంజుల బండిని చూసి ఆశ్చర్యపోయారు. స్వామి వారి జాతర ప్రారంభం అయ్యిందంటే భక్తులు తమ తమ కోరికలు నెరవేరేందుకు స్వామివారిని వేడుకుంటారు అందులో భాగంగానే తమకు తోచిన విధంగా మొక్కులు చెల్లించుకుంటారు ఒక్కొక్కరు ఏనుగ వాహనాలు మేకపోతుల వాహనాలు ప్రభావములు ఇలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వాహనాలను తీసుకురావడం అనవయితే కాగా ఓ భక్తుడు వెరైటీగా కోడిపుంజుల బండి తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ భక్తుడు కోడిపుంజుల బండి కట్టి ఆలయం చుట్టూ కోడిపుంజుల బండిని తిప్పుతూ భక్తులను ఆశ్చర్యపరిచారు. కోడిపుంజుల బండి తిప్పి తనకు ఆరోగ్యంగా ఉండాలని మరియు పిల్లాపాపలతో సుఖసంతో లతో ఉండాలని వేడుకున్నట్టు భక్తుడు తెలిపారు.
komuraiahramadugu12@gmail.com
Password: Thirumala@20
రాజు జిల్లా బ్యూరోనేటి ఇజం: భూపాలపల్లి



0 Comments