బీసీల నిరసన దీక్షను విజయవంతం చేయండి రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఆక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షరేపు తేదీ 07-03-2026



 బీసీల నిరసన దీక్షను విజయవంతం చేయండి
రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఆక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షరేపు తేదీ 07-03-2026

  
06-03-2026: నేటి ఇజం: మంచిర్యాల

 శనివారం ఉదయం 11 గంటలకు మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కులో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీల సామాజిక రక్షణ భద్రతకై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ కులాల అందరికీ విజ్ఞప్తి చేస్తూ బీసీలలో అనేక కులాలు కుల వివక్షకు గురైనటువంటి కులాలు అనేకమైనవి ఉన్నవి సామాజిక భద్రత రక్షణ భద్రత లేకపోవడం చేత అనేక సంవత్సరాలుగా బీసీలపై దాడులు హత్యలు అత్యాచారాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి సగభాగానికి పైగా ఉన్నప్పటికీ రక్షణ చట్టం లేకపోవడం చేత దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నాం ఇప్పటికైనా మొన్న జరిగినటువంటి నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మెద జాతరలో జరిగిన సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని బీసీల న్యాయమైన డిమాండ్ ను బీసీల ఉద్యమ ఆకాంక్షను గుర్తించి వెంటనే తీసి ఆక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్,రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య,వేముల అశోక్,రామగిరి రాజన్న చారి తదితరులు పాల్గొన్నారు

komuraiahramadugu12@gmail.com
Password: Thirumala@20


ప్రియాంక
మంచిర్యాల జిల్లా బ్యూరో
నేటి ఇజం

Post a Comment

0 Comments