ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ప్రారంభించిన పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు



ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ప్రారంభించిన పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

నేటి ఇజం: సుల్తానాబాద్: 07/03/2026

సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి గ్రామానికి చెందిన పొన్నం స్వప్న అంజయ్య గార్లు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యతిధిగా పాల్గొని ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన  పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణా రావు 
ఈ కార్యక్రమంలో  మార్కెట్ చైర్మన్ మరియు గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు మరియు పలు గ్రామాల సర్పంచ్ లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నేటి ఇజం
 komuraiahramadugu12@gmail.com


Post a Comment

0 Comments