మంచిర్యాల జిల్లాలో నిరసనకు దిగిన గురుకుల విద్యార్థులు
మంచిర్యాల: నేటి ఇజం: 01/03/2026
సరిపడ భోజనం పెట్టడంలేదని, వార్డెన్ తమతో వంట చేయిస్తున్నారని, హాస్టల్లో అపరిశుభ్రత వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని హాస్టల్ గేటు ముందు బైఠాయించిన విద్యార్థులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో ఉన్న బీసీ ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహంలో ఘటన.


0 Comments