*కాల్వ శ్రీరాంపూర్: ZPHS ప్రధానోపాధ్యాయురాలు నరేడ్ల సునీత గారు పదవి విరమణ - ఘన సత్కారం*
నేటి ఇజం: కాల్వ శ్రీరాంపూర్:27/02/2026
కాల్వ శ్రీరాంపూర్ (పెద్దపల్లి జిల్లా), ఫిబ్రవరి 27: ZPHS హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు నరేడ్ల సునీత గారు పదవి విరమణ సందర్భంగా ఘనంగా సత్కరించిన గ్రామ పంచాయతీ పాలక వర్గం.
సర్పంచ్ బంగారి రమేష్ మాట్లాడుతూ, “నరేడ్ల సునీత గారు విద్యార్థులకు అందించిన అమూల్య సేవలు మరచిపోలేనివి ” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్ గారు, MEO సిరిమల్లె మహేష్ గారు, ఉపసర్పంచ్ గోలి సుధాకర్, పాలకవర్గ సభ్యులు, గ్రామ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


0 Comments