ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం వాల్ పోస్టర్ ఆవిష్కరణ చెన్నూరు పట్టణ సీఐ బాన్సిలాల్, ఎస్సై శ్యామ్ పటేల్,చేయడం జరిగింది
ఫిబ్రవరి 26,2026 : నేటి ఇజం: 26/02/2026
చెన్నూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 02-03-2026 సోమవారం రోజున మైనార్టీ ఫంక్షన్ హాల్ వద్ద జరగబోయే ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం వాల్పోస్టర్ ఆవిష్కరించిన చెన్నూరు పట్టణ సీఐ బాన్సిలాల్, ఎస్సై శ్యామ్ పటేల్ పాల్గొనడం జరిగింది.
వాల్ పోస్టర్ ఆవిష్కరించిన చెన్నూర్ పట్టణ సీఐ బాన్సిలాల్, ఎస్సై శ్యామ్ పటేల్, అనంతరం చెన్నూరు పట్టణంలో మైనార్టీ ఫంక్షన్ హాల్ మార్చి 2వ తారీకు సోమవారం రోజున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెన్నూరు పట్టణ సిఐ ఎస్సై పేర్కొన్నారు.,
ఈ కార్యక్రమంలో చెన్నూర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ జాడి తిరుపతి , కార్యదర్శి లయన్ సౌడం శ్రీనివాస్, , లయన్ జక్కుల సత్యనారాయణ, లయన్ సౌడం సంతోష్, లయన్ ఎన్నం సతీష్, లయన్ దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొనడం జరిగింది.


0 Comments