మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమం
శ్రీరాంపూర్: జూన్ 19/06/2026:(నేటి ఇజం దినపత్రిక)
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5 వ డివిజన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ప్రతిసాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా గృహ నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులైన శ్రీమతి లింగాల శ్రీజ రాజు గార్ల ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబానికి మేయర్ గారు శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు 05డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి తోటపల్లి రాజేశ్వరి రాజు గార్లు, 06వ డివిజన్ కార్పొరేటర్ వనపర్తి కేత రాజేష్ గార్లు ,హౌసింగ్ బోర్డు అధికారులు,డివిజన్ ఆఫీసర్,04 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అంగడి రాజేష్ గారు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తుల స్వామి సిరిపల్లి రామ్మూర్తి మరియు సోగల రామన్న, మొగిలి గారు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com
komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమురయ్య ఎడిటర్
నేటి ఇజం దినపత్రిక






0 Comments