ఇందిరమ్మ ఇళ్ళు గృహ ప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిథి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ గారు విచ్చేసి నూతన గృహన్నీ ప్రారంభించడం జరిగింది.



నూతన గృహన్నీ ప్రారంభించిన ధరణి మధుకర్ మేయర్

మంచిర్యాల: 04/05/2026:(నేటి ఇజం)

మంచిర్యాల  శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లుపథకం ద్వారా మంచిర్యాల నియోజక వర్గం,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని  46 వ డివిజన్ లో  లబ్ధిదారులు బండి సబిత సురేష్ గార్లుపూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ళు గృహ ప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిథి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  దర్ని మధుకర్ గారు  విచ్చేసి నూతన గృహన్నీ ప్రారంభించడం జరిగింది.

లబ్ధి దారులకు మేయర్  ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి లబ్ధి దారులను మేయర్ గారు శాలువాతో సన్మానం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశానికి విచ్చేసిన మేయర్ ధరణి మధుకర్ గారిని  46 వ డివిజన్ కార్పొరేటర్ పెంట రజిత రమేష్ గార్లను,45 వ డివిజన్ కార్పొరేటర్ దోమల సునీత లక్ష్మణ్ గార్లను ,లబ్ధిదారులు మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పెంట రజిత రమేష్ గార్లు,45వ డివిజన్ కార్పొరేటర్ దోమల సునీత లక్ష్మణ్ గార్లు,45 వ డివిజన్ మాజీ కౌన్సిలర్ దోమల రమేష్ గారు మరియు కో ఆప్షన్ సభ్యులు కొండా పద్మ శేఖర్ గార్లు హౌసింగ్ బోర్డు  అధికారులు, కాంగ్రెస్ పార్టీనాయకులు, మహిళా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,స్థానిక ప్రజలు  పాల్గొన్నారు.


 

Post a Comment

0 Comments