రూ. లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయింది.


 రూ. లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయింది.

హైదరాబాద్: 04/05/2026:(నేటి ఇజం)

హైదరాబాద్లో GHMC ఉద్యోగి రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది.బోరబండ GHMC ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న శ్రీలత..ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేసేందుకు రూ. 5 లక్షల లంచం డిమాండ్ చేసింది.అందులో భాగంగా రూ. లక్ష తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఆమెను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.

Post a Comment

0 Comments