లంబడిపల్లి గ్రామ సమీపంలో గల ఓ ఇటుక బట్టీలో చెన్నూరు సివిల్ జడ్జి రవి గారి విచారణ.
చెన్నూరు:01/05/2026:(నేటి ఇజం)
బాల కార్మికులు, ఓ మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తనపై వచ్చిన పిర్యాదు ఆధారంగా పోలీసులు, లేబర్ అధికారులతో కలిసి విచారణ చేసినట్లు సమాచారం..
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

0 Comments