మంచిర్యాల ఐఎన్టియుసి 79 వ ఆవిర్భావ దినోత్సవం:
శ్రీరాంపూర్ కాలనీ: 03/05/2026:( నేటి ఇజం)
INTUC ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ లో గల కార్మికుని విగ్రహానికి పూలమాల సమర్పించిన ఐ ఎన్ టి యు సి కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల కొరకు పోరాటంలో ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు మరియు మెడికల్ బోర్డు విషయమైతేనేమి కార్మికుల సంతింటి కల విషయమై మరియు మారుపేర్ల సమస్యల కొరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టిసి నాయకులు కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, శ్రమశక్తి అవార్డు గ్రహీత జెట్టి శంకర్రావు,గరిగె స్వామి,జీవన్ జోయెల్,బీంరావు, కలవేన శ్యామ్, మెండె వెంకటి, అరుకాల శ్రీనివాస్, జక్కుల రాజేశం మరియు కేంద్ర రాష్ట్ర నాయకులు మరియు అదిక సంఖ్య లో కార్మికులు పాల్గొన్నారు.
komuraiahramadugu12@gmail.com




0 Comments