ములుగు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బర్కడే హేమంత్ సహదేవరావు


ములుగు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బర్కడే హేమంత్ సహదేవరావు 

ములుగు : ఏప్రిల్ 26/04/2026: (నేటి ఇజం)

ములుగు జిల్లాలు నూతన కలెక్టర్గా బర్తడే హేమంత్ సహదేవరావు ఆదివారం జిల్లా కలెక్టరేట్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించి అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com

 

Post a Comment

0 Comments