ఈ నెల 27న ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఏప్రిల్ 25, 2026: మంచిర్యాల: (నేటి ఇజం)


ఈ నెల 27న ప్రజావాణి రద్దు

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఏప్రిల్ 25, 2026: నేటి ఇజం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల సమస్యలపై ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందున 27వ తేదీన రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని, మే 4వ తేదీ సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు 

Post a Comment

0 Comments