తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌:24/04/2026:( నేటి ఇజం)

 తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమించే అవకాశం ఉంది. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే సీవీ ఆనంద్‌ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా ఆ స్థానంలో శిఖా గోయల్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.komuraiahramadugu12@gmail.com

 

komuraiahramadugu12@gmail.com

నేటి ఇజం: ఎడిటర్

Post a Comment

0 Comments