జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కమిటీలో( డి.జె.ఎఫ్) డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ కు పెద్దపల్లి జిల్లా నుండి జనరల్ సెక్రటరీ బోయిని ప్రసాద్ కు కమిటీ లో స్థానం


జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కమిటీలో( డి.జె.ఎఫ్) డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ కు పెద్దపల్లి జిల్లా నుండి జనరల్ సెక్రటరీ బోయిని ప్రసాద్ కు కమిటీ లో స్థానం 

పెద్దపల్లి జిల్లా :24/04/2026:(నేటి ఇజం)

 జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కమిటీలో( డి.జె.ఎఫ్) డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ కు పెద్దపల్లి జిల్లా నుండి జనరల్ సెక్రటరీ బోయిని ప్రసాద్ కు కమిటీ లో స్థానం దొరకడం చాలా సంతోషంగాఉందని (డి జె ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి అన్నారు.మరియు జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల కొరకు అలుపెరుగని పోరాటం చేయడం, నిరాహార దీక్షలు చేపట్టడం ప్రైవేట్ స్కూళ్లలో కాలేజీలలో ఫీజుల రాయితీ కోసం పోరాడి సాధించుకున్న ఘనత  (డీజేఎఫ్) ది జర్నలిస్టు ల కొరకు ఇంక అనేక కార్యక్రమాలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర,ఆదేశాల మేరకు జర్నలిస్టులకు ఇండ్లస్తలాల కొరకు, కార్పొరేట్ హాస్పిటల్ లో ఫ్రీ వైద్యం  కొరకు అహర్నిశలు కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.komuraiahramadugu12@gmail.com

komuraiahramadugu12@gmail.com
నేటి ఇజం: ఎడిటర్

Post a Comment

0 Comments