హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు రిట్ పిటిషన్
హైదరాబాద్:
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మాట తప్పిందంటూ.. రైతుల పక్షాన హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు
సిద్ధిపేటలో 22,849 రైతులకు రుణమాఫీ కాలేదని, 47% మందికే చేశారని పేర్కొన్న హరీష్ రావు
ఈ అంశం మీద రేవంత్ ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని, అయినా ఫలితం లేదని ఆవేదన

0 Comments