శ్రీరాంపూర్ కాలనీ : CPI సీనియర్ నాయకులు, మాజీ MPTC సిహెచ్. లింగమూర్తి పార్టీలో ఎంతో నమ్మకంగా పని చేసారు. ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన నాయకులు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుచు శనివారం ఉదయం తన స్వగ్రామం జమ్మికుంట దగ్గర మర్రిపల్లిగూడెం లో కన్నుమూశారు.


నేటి ఇజం: శ్రీరాంపూర్
 శ్రీరాంపూర్ కాలనీ : CPI సీనియర్ నాయకులు, మాజీ MPTC సిహెచ్. లింగమూర్తి పార్టీలో ఎంతో నమ్మకంగా పని చేసారు. ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన నాయకులు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుచు శనివారం ఉదయం తన స్వగ్రామం జమ్మికుంట దగ్గర మర్రిపల్లిగూడెం
లో కన్నుమూశారు
.

Post a Comment

0 Comments