మహిళా శక్తికి వందనం.. ప్రతి అడుగులోనూ ఆదర్శం
మంచిర్యాలనియోజకవర్గ ప్రజలకు మరియు నా సోదరీమణులందరికీ జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
మంచిర్యాల/శ్రీరాంపూర్/నేటి ఇజం: 08/03/2026
సృష్టికి మూలం మహిళ. బాధ్యత గల కూతురిగా, ఆప్యాయత పంచే సోదరిగా, సంసారాన్ని నడిపే గృహిణిగా, సమాజ గమనాన్ని మార్చే నాయకురాలిగా స్త్రీ పాత్ర వెలకట్టలేనిది. నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తూ, తమదైన ముద్ర వేస్తున్నారు.
మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా మరియు సామాజికంగా మరింత ఎదగాలని, తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆకాంక్షిస్తూ.. మంచిర్యాల నియోజకవర్గంలోని మహిళా లోకానికి మరియు రాష్ట్రంలోని సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
మీకు ఎల్లవేళలా అండగా ఉంటూ.. మీ అభివృద్ధిలో భాగస్వామిని కావాలని కోరుకుంటున్నాను.
వనపర్తి కేత ఆరవ కార్పొరేటర్
మంచిర్యాల/బిజెపి



0 Comments