రోడ్డు పనులు అడ్డుకున్న చేన్నాపూర్ గ్రామస్తులు


 


రోడ్డు పనులు అడ్డుకున్న చేన్నాపూర్ గ్రామస్తులు

రేగొండ : నేటి ఇజం: 10/03/2026
    
చెన్నపూర్ గ్రామంలో పోలీసు బందోబస్తుతో నిర్వహిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను స్థానికులు మంగళవారం అడ్డుకున్నారు.

రేగొండ మండలం చెన్నపూర్  గ్రామంలో   రోడ్డు నిర్మాణ పనులను స్థానికులు మంగళవారం అడ్డుకున్నారు. గ్రామంలో ఎంతో కాలం నుంచి స్థానికుల అభ్యంతరాలతో నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు. రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన వెంటనే స్థానికులు తమ గ్రామానికి ఉన్న ఉన్న రోడ్డు వెడల్పు చేస్తూ సీసీ  రోడ్డు ఏర్పాటు చేయాలని పనులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనితో ఎస్సై దివ్య తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడరు.. దీనిపై పోలీసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపొగ రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, సమస్య ఏదైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామస్తులు గ్రామానికి రోడ్డు వెడల్పు చేస్తూ సీసీ రోడ్డు నిర్మించాలని ఇదే రోడ్డులో ఉన్న గ్రామాలకు చిన్న కొడపాక రాజకపల్లి గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మించి చెన్నాపూర్ గ్రామంలో తార్ రోడ్డు వేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్రామంలో ఇప్పుడు రోడ్డు వేస్తే మళ్లీ 20 సంవత్సరాల వరకు ఏ కాంట్రాక్టర్ గాని ఏ నాయకుడు గాని గ్రామం వైపు చూడరని అందుకే ఎమ్మెల్యే గారు దృష్టి సారించి సిసి రోడ్డు నిర్మించేలా చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు 

komuraiahramadugu12@gmail.com
Password: Thirumala@20




పల్నాటి రాజు నేటిఇజం జిల్లా ప్రతినిధి

రూపి రెడ్డి పల్లి 
రేగొండ 
జయశంకర్ భూపాలపల్లి

Post a Comment

0 Comments