మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దయి ఎంతవరకు పోరాడుదాం! ఐ కృష్ణ IFTU రాష్ట్ర అధ్యక్షులు.



 మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దయి ఎంతవరకు పోరాడుదాం! 

ఐ కృష్ణ IFTU రాష్ట్ర అధ్యక్షు


నేటిఇజం: గోదావరిఖని: 10/02/2026

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెలో గని కార్మికులు పాల్గొనాలి. 

సింగరేణి కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జీడికే లెవెన్ ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో!

JAC కార్మిక సంఘాల నాయకులు! 

INTUC, AITUC CITU TBGKS IFTU TNTUC.

K. సదానందం, మడ్డి ఎల్లయ్య, తుమ్మల రాజిరెడ్డి, M రామ్మూర్తి. 

మీటింగ్ అధ్యక్షత కామ్రేడ్ ఆరెల్లిపోషం వహించారు. 

కామ్రేడ్స్ E నరేష్, N కొమురయ్య, వడ్డేపల్లి శంకర్, రాజమౌళి, ఐ రాజయ్య, శంకర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు


Post a Comment

0 Comments