నల్గొండ జిల్లా గుర్రంపొడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు.

 

నల్లగొండ జిల్లా.. నేటి ఇజం/2/2/2026


నల్గొండ జిల్లా గుర్రంపొడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు..


లంచం తీసుకుంటూండగా రెడ్ హ్యాండ్ గా దొరికిపోయిన గుర్రంపొడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) మహమ్మద్ హకీమ్..


బాధితుడు నుంచి రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు...


కార్యాలయంలో కొనసాగుతున్న పత్రాలు, ఫైళ్ల తనిఖీలు..

Post a Comment

0 Comments