మన ఓదెల గ్రామంలో ఉన్నటువంటి వినాయక సాగర్ నీటి ఎద్దడికి

 


నేటి ఇజం/02/02/2026/ఓదెల


మన ఓదెల గ్రామంలో ఉన్నటువంటి వినాయక సాగర్ నీటి ఎద్దడికి గురి అయిందని గుర్తించి ఆ చెరువుకు ఎస్సారెస్పీ నీరు అందేలా చేసిన మన ఓదెల గ్రామ సర్పంచ్ కనికి రెడ్డి సతీష్ అన్నగారు తమ వంతు ఆర్థిక సాయం చేసి చెరువులోకి నీరు చేరేలా చేసి రైతులకు నీరు అందేలా చేసిన సర్పంచ్ గారికి ఆయకట్టు రైతులైన కనికి రెడ్డి సూరి ముంజాల మహేందర్ పసిడ్ల సంపత్ మరియు వల్లాల మల్లేష్ గారు అభినందనలు తెలిపారు తెలిపారు

Post a Comment

0 Comments