హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ది చెప్పాలి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావ్



శ్రీ

 

నేటి ఇజం: శ్రీరాంపూర్: 9-02-2026

హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ది చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావ్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారం లో భాగంగా 6వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 6వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి చెవుల స్వాతి రఫీఖ్ ఖాన్ కారు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సింగరేణి ప్రాంతంలో ఇండ్ల పట్టాలు ఇచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కీ అండగా నిలిచి కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Post a Comment

0 Comments