![]() |
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణా రావు
నేటి ఇజం: పెద్దపెల్లి పెద్దపల్లి: 6:2:2026
పెద్దపల్లి మున్సిపాలిటీలో భాగంగా 1 వ వార్డులో (బంధంపల్లి) పురేళ్ళ సుధాకర్ మరియు 5 వ వార్డులో గుజ్జులకుమార్ లకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు ప్రజా పాలన ప్రభుత్వం లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఆయా వార్డులా ప్రజలు తదితరులు పాల్గొన్నారు...



0 Comments