శ్రీరాంపూర్ లో ఇండ్ల పట్టాలు ఇప్పించకుంటే వచ్చే ఎన్నికలలో పోటీలో ఉండనన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు






నేటి ఇజం: శ్రీరాంపూర్: 8:2:2026

 శ్రీరాంపూర్ లోని మార్కెట్ గ్రౌండ్ లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ సాగర రావు మాట్లాడుతూ శ్రీరాంపూర్ లో ఇండ్ల పట్టాలు ఇప్పించకుంటె మల్లీ ఎన్నికలలో ఓటు అడగనని అన్నారు శ్రీరాంపూర్ ఏరియా మార్కెట్ గ్రౌండ్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఘనంగా జరిగిన సభలో ప్రసంగించిన మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు నస్పూర్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని నస్పూర్ ప్రజలను కోరారు శ్రీరాంపూర్ ప్రజలకు ఇండ్ల  పట్టాల విషయంలో మరియు ఇతర సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు  కొక్కిరాల సురేఖ గారు మాట్లాడుతూ నస్పూర్ ప్రజలకు మంచినీటి సమస్య మరియు ప్రతి ఒక్క సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. అందుకుగాను కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్ను  గెలిపించుకోవాలని కోరారు.

Post a Comment

0 Comments