బెల్లంపల్లి : సింగరేణి సంస్త నుండి కలకత్తా లో ఇటీవల జరిగిన సిఐఎల్ ఆలిండియా స్థాయిలో క్యా రమ్ పోటీ లో సింగరేణి సంస్థ నుండి పాల్గొన్న వారిలో సింగిల్ డబుల్ లో బూడిద శ్రీనివాస్ టాప్ ర్యాంక్ తొ టీమ్ చాంపియన్ షిప్ సాగించిన వారికి సింగరేణి యాజమాన్యం అధికారులు తోటి క్రీడాకారులు కార్మికులు అభినందించారు.




 బెల్లంపల్లి : నేటి ఇజం: 8:2:2026

 సింగరేణి సంస్త నుండి కలకత్తా లో ఇటీవల జరిగిన సిఐఎల్ ఆలిండియా స్థాయిలో క్యా రమ్ పోటీ లో  సింగరేణి సంస్థ నుండి పాల్గొన్న వారిలో సింగిల్ డబుల్ లో బూడిద శ్రీనివాస్ టాప్ ర్యాంక్ తొ టీమ్ చాంపియన్ షిప్ సాగించిన వారికి సింగరేణి యాజమాన్యం అధికారులు తోటి క్రీడాకారులు కార్మికులు అభినందించారు.

Post a Comment

0 Comments