అరుణక్కనగర్, జాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ లో టిఆర్ఎస్ పార్టీ జోరుగా ఎన్నికల ప్రచారం అరుణక్కనగర్: శ్రీరాంపూర్: అరుణక్కనగర్, జాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ లో టిఆర్ఎస్ పార్టీ జోరుగా ఎన్నికల ప్రచారం


 అరుణక్కనగర్, జాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ లో టిఆర్ఎస్ పార్టీ జోరుగా ఎన్నికల ప్రచారం 

నేటి ఇజం: అరుణక్కనగర్: శ్రీరాంపూర్

మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్.

కార్పొరేషన్ ఎన్నికల్లో కారు జోరు మంచిర్యాల కార్పొరేషన్ లొ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా అరుణక్కనగర్, జాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ టిఆర్ఎస్ పార్టీ *పర్ల పల్లి నగేష్ గారు ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లుతూ స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, స్థానికంగా 35 ఇయర్స్ నుండి ఆర్ఎంపి ఉండి డాక్టర్ గ గా సేవలు చేస్తూ 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఒక్క సారి మీ ఆశీర్వాదం అందించాలని ప్రజలను కోరారు. ప్రచార సమయంలో 8 వ డివిజన్ లొని సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుంటూ, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ లొ 8 వ డివిజన్ ను ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు.

Post a Comment

0 Comments