ఇందారం గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించిన ఇందారం సర్పంచ్ ఎండి ఫయాజ్:
నేటి ఇజం. /3/2/2026/ ఇందారం
ఈరోజు ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సింగరేణి పవర్ ప్లాంట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు లో మన గ్రామ సర్పంచ్ శ్రీ మహమ్మద్ ఫయాజ్ గారు మరియు ఉపసర్పంచ్ శ్రీ ఎల్కటూరి శివ గారు వార్డు సభ్యులు సీనియర్ నాయకులు Ex co. ap md జైనొద్దీన్, చిప్పకుర్తి దుర్గయ్య చిప్పకుర్తి వెంకన్న, ఆసంపెల్లి మల్లేష్, రాసకొండ రాజం, నల్లి శ్రీకాంత్, యువనాయకులు చిప్పకుర్తి సతీష్ సోషల్ మీడియా ఆసంపెల్లి శివ గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు..ఈ అవకాశన్ని మన గ్రామ ప్రజలందరు ఉపయోగించు కోవాలని కోరడం జరిగింది.._*

0 Comments