నేటిజం/చెన్నూర్
ఈ రోజు చెన్నూర్ లో సీపీఎం అభ్యర్థి పోతుల సరితను గెలిపించాలని 16 వ వార్డులో ఎన్నికల ప్రచారం.
పాల్గొన్న సంకె రవి సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి, బోడెంకి చందు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,సామల ఉమ రాణి జిల్లా కమిటీ సభ్యులు, మండల నాయకులు పుట్ట కృష్ణమ చారి, బొగె నాగ జ్యోతి,బోగే సత్యం గార్లు


0 Comments