STJ న్యూస్ ఛానల్ లక్షట్ పేట్
*ప్లీజ్ డాడీ.. లే డాడీ!*
*రైతన్నల ప్రాణాలు బలిగొన్న ప్రభుత్వ నిర్లక్ష్యం*
*అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులు*
*గత వారం రోజుల్లో పంట కొనుగోలు ఆలస్యం కారణంగా మొత్తంగా 7 మంది రైతులు మృత్యువాత*
*మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాల నుండి కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లోని కల్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు వెళ్లిన 15 మంది రైతులు*
*భారీ ఈదురు గాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడ కూలి మృతిచెందిన నలుగురు రైతులు*
మృతులు గండరపు వెంకటేష్(24), తనుగుల అభిరామ్(22), నిల్కి లచ్చన్న(55), తనుగుల నాగరాజు(50)గా గుర్తింపు
పంట కొనుగోళ్లలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణి కారణంగానే నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని తోటి రైతుల ఆగ్రహం


0 Comments