జైపూర్ ఎస్‌ఐగా భూమేష్ బాధ్యతల స్వీకరణ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని వెల్లడి జైపూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా భూమేష్ ఈ రోజుబాధ్యతలు స్వీకరించారు.



 జైపూర్ ఎస్‌ఐగా భూమేష్ బాధ్యతల స్వీకరణ

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని వెల్లడి

జైపూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా భూమేష్ ఈ రోజుబాధ్యతలు స్వీకరించారు. 

జైపూర్:29/04/2026:(నేటి ఇజం)

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, గంజాయి,ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, మహిళలు, బాలల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రజలు పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా స్టేషన్‌కు రావాలని సూచించారు.komuraiahramadugu12@gmail.com

komuraiahramadugu12@gmail.com

నేటి ఇజం: ఎడిటర్

Post a Comment

0 Comments