భీమారం మండలం పోలంపల్లి అమాలిలు ఐ ఎఫ్ టి యు 140 వ.మే డే పోస్టరు ఆవిష్కరణ


 భీమారం మండలం పోలంపల్లి అమాలిలు  ఐ ఎఫ్ టి యు

 140 వ.మే డే పోస్టరు ఆవిష్కరణ

భీమారం మండలం: పోలంపల్లి:28/04/2026(నేటి ఇజం)

భారత కార్మిక సంఘాల సమైక్య (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలోభీమవరం మండలం పోలంపల్లి గ్రామంలో అమాలి సంఘం ప్రెసిడెంట్  నక్క తిరుపతి ఆధ్వర్యంలో మేడే వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది నక్క తిరుపతి మాట్లాడుతూ. కార్మిక వర్గానికి నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్ నురద్దు చేయాలీ కార్మికులకు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని 140 వ.మే డే దినోత్సవాన్ని కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా జరుపుకోవాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐ ఎఫ్ టి యు. జాతీయ కమిటీ పిలుపునివ్వడం జరిగింది అని మాట్లాడారు.అమాలీ సంఘం సభ్యులు నక్క మల్లేష్ నక్క రాజన్న నక్క వేణు సంపత్ దుర్గం తిరుపతి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments