వేం నరేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే విజయరమణ





 వేం నరేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే విజయరమణ రావు 

నేటి ఇజం: 05/03/2026

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తన ఆత్మీయ సోదరులు వేం నరేందర్ రెడ్డి గారిని ప్రకటించిన సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారితో కలిసి వేం నరేందర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ బి-ఫాం ప్రక్రియలో పాల్గొని అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మరియు తన సహచర శాసనసభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు 

ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments