మంచిర్యాల మున్సిపల్ బిజెపి ఆరవ డివిజన్ కార్పొరేటర్ వనపర్తి కేత రాజేష్ గారి ప్రమాణ స్వీకార మహోత్సవం.
మంచిర్యాల : నేటి ఇజం,: శ్రీరాంపూర్: 15/02/2026
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 6వ,డివిజన్ బిజెపి కార్పొరేటర్ వనపర్తి కేత రాజేష్ ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం. BJP రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎర్రబెల్లి రఘునాథ్ అన్నగారి ఆశీస్సులతో మరియు మన BJP సీనియర్ నాయకులు, కార్యకర్తలు,శ్రేయోభిలాషుల కృషి వల్ల,6 వ డివిజన్ ఓటర్ల, ప్రజల ఆశీర్వాదంతో కార్పొరేటర్‌గా ఎన్నికైన సందర్భంగానిర్వహించబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 6 వడివిజన్ ఓటర్లు, ప్రజలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,పెద్దలు, యువత, మహిళలు,శ్రేయోభిలాషులు
అందరూ తప్పక హాజరై
ఈ ప్రమాణస్వీకార ఘట్టాన్ని విజయవంతం చేయాలని
కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాము తేదీ : 16/02/2026 సోమవారం రోజున.
⏰ సమయం : ఉదయం 10 గంటలకు
📍 స్థలం : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్
ఇట్లు
వనపర్తి కేత - రాజేష్
6 వ డివిజన్ కార్పొరేటర్
మంచిర్యాల


0 Comments