పోచమ్మ టెంపుల్ లో 101 కొబ్బరికాయలతో మొక్కులు చెల్లించుకున్న 29వ వార్డు ప్రజలు




పోచమ్మ టెంపుల్ లో 101 కొబ్బరికాయలతో మొక్కులు చెల్లించుకున్న 29వ వార్డు ప్రజలు

నేటి ఇజం: 16/02/2026: శ్రీరాంపూర్

 శ్రీరాంపూర్ : మంచిర్యాల కార్పొరేషన్ 29వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన కార్పొరేటర్ బండారి సుధాకర్ గెలిచిన సందర్భంగా పోచమ్మ టెంపుల్ లో 101,కొబ్బరికాయలతో మొక్కులు చెల్లించుకున్న 29వ వార్డు ప్రజలు మరియు  రిటైర్డ్ కార్మికులు అయిన అరకాల శ్రీనివాస్, పడాల లింగయ్య, జావడి సాంబయ్య, కోట గణపతి, భోగ మధునయ్య, అట్కాపురం రవి, మహేందర్, శ్రీనివాస్, కృష్ణ, చింటూ రాజబాబు గడ్డల మధునయ్య, కిరణ్,వినోద్,కాల్వ సురేష్, రాంజీనాయక్,తదితరులు వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారి సుధాకర్ మాట్లాడుతూ 29వ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు.




Post a Comment

0 Comments