మంచిర్యాల కార్పొరేషన్ నాలుగవ డివిజన్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన గుమ్మడి శ్రీనివాస్


మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్లో టిఆర్ఎస్ పార్టీ నుండి ఘన విజయం సాధించిన గుమ్మడి శ్రీనివాస్

 మంచిర్యాల : నేటి ఇజం:

శ్రీరాంపూర్:15/02/2026

  మంచిర్యాల కార్పొరేషన్ నుండి నాలుగో డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి గుమ్మడి శ్రీనివాస్ ను వార్డ్ ప్రజలు అతని యొక్క సేవా కార్యక్రమాలను గుర్తించి మంచితనానికి మారుపేరు అయినటవంటి గుమ్మడి శ్రీని వాసును టిఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించుకోవడం జరిగింది వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక సమస్యను తన సమస్యగా తీసుకొని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వార్డు ప్రజల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు.

Post a Comment

0 Comments