శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు చెల్లించుకున్న బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్



 

శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ముక్కులు చెల్లించుకున్న బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్

నేటి ఇజం: బెల్లంపల్లి:15/02/2026

రోజున మహా శివరాత్రి సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గం లోని శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం లో మొక్కులు చెల్లించుకున్నా బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ గడ్డం వినోద్  వారికి స్వాగతo పలికిన కన్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి నాతరీ మల్లమ్మ గారు, ఆలయ కమిటీ చైర్మెన్ దూరం మహేష్ గారు, ఈ కార్యక్రమంలో శివపార్వతుల కళ్యాణానికి MLA గారు పట్టువస్త్రాలు సమర్పించారు, వారితో కాంగ్రెస్ నాయకుల టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్కూరి రాంచందర్ గారు, పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య గారు, మండల పార్టీ అధ్యక్షులు సింగటి సత్యనారాయణ గారు, నాయకులు నియోజక వర్గ అధికార ప్రతినిధి బత్తుల రవి గారు, తదితరు పాల్గొన్నారు.
 

Post a Comment

0 Comments