మహా శివరాత్రి సందర్బంగా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
నేటి ఇజం:ఎలిగేడు మండలం: రాముని పల్లె:15/02/2026
మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా ఎలిగేడు మండలం,రాములపల్లి (ర్యాకల్ దేవ్ పల్లి) గ్రామంలోని నాగలింగేశ్వర స్వామి ఆలయంలో కుటుంబసమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,వార్డ్ సభ్యులు మరియు పాలు గ్రామాల ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు...



0 Comments